ట్రాఫిక్ రైత సమాజం కోసం రాజీలేని కృషి
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 2 ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు చేపడుతున్న వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లో జరుగుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను CMC ఇంజనీరింగ్ ,టౌన్ ప్లానింగ్. ఎలక్ట్రికల్ విభాగం అధికారులు గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి తో కలిసి పరిశీలించిన గౌరవ PAC...