(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేతన్నల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం
రూ.250 కోట్ల బకాయిలు చెల్లించకుండా నేతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలోని సిరిసిల్ల మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న నేతన్నలకు రూ.250 కోట్ల బిల్లులు విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
గతంలో తయారు చేసిన ఇందిరమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంలు, ఇతర వస్త్ర ఉత్పత్తులకు బిల్లులు ఇవ్వకుండానే, మరోసారి ఆర్డర్లు ఇచ్చిన టెస్కో
బిల్లులు రాకపోవడంతో డబ్బులు లేక, నూలు మరియు ఇతర సామాగ్రి కొనేందుకు అప్పులు చేస్తున్న నేతన్నలు
అప్పు పుట్టక టెండర్లు వదిలేసుకుంటున్న మరికొందరు నేతన్నలు
ఇటీవల 3.06 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లు రావడంతో, సామాగ్రి కొనేందుకు డబ్బు లేక నేతన్నల అవస్తలు
రూ.200 కోట్లు విడుదల చేశామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, క్షేత్రస్థాయికి ఆ నిధులు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న చేనేత కార్మికులు