Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేతన్నల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం

నేతన్నల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం రూ.250 కోట్ల బకాయిలు చెల్లించకుండా నేతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని సిరిసిల్ల మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న నేతన్నలకు రూ.250 కోట్ల బిల్లులు విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తయారు చేసిన ఇందిరమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంలు, ఇతర వస్త్ర ఉత్పత్తులకు బిల్లులు ఇవ్వకుండానే, మరోసారి ఆర్డర్లు ఇచ్చిన టెస్కో బిల్లులు రాకపోవడంతో డబ్బులు లేక, నూలు మరియు ఇతర సామాగ్రి కొనేందుకు అప్పులు...

Read Full Article

Share with friends