Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 10:35 am Editor : Admin

కాలే యాదయ్య ఏ పార్టీ…?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై  3

కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ పార్టీకో బచావో

గాంధీ భవన్ ఎదుట నిరసనకు దిగిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు

కాలె యాదయ్య ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పకుండా, కనీసం కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తల ఆందోళన చేవెళ్లే నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీభవన్కు వచ్చి ఆలయ యాదయ్యకు ఆటో కాంగ్రెస్ పార్టీకి బచావో అనే నినాదాలు చేశారు

కాలే యాదయ్యను మరి ఏ పార్టీలో ఉన్నాడో తేల్చవలసినటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు