Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదల జోలికొస్తే ఏ ప్రభుత్వము బ్రతికి బట్ట కట్టలేదు

నేటి సత్యం హైదరాబాద్ జూలై పేదల జోలికొస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదు రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల తొలగింపులపై కమ్యూనిస్టుల ఆగ్రహం *ప్రతి గుడిసెకూ పట్టా, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్* *ల్యాండ్ మాఫియా భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి* *“ప్రతి గుడిసెకు పట్టా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలి” నినాదంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల మహాధర్నా* *ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారో ‘శ్వేతపత్రం’ విడుదల...

Read Full Article

Share with friends