కదం తొక్కిన విద్యార్థి లోకం..?
నేటి సత్యం ఖమ్మం జూలై 6 కదం తొక్కిన విద్యార్థి లోకం ఫీజు బకాయిలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు *ఫీజులు విడుదల చేయకపోతే చదువులు కొనసాగేదెలా* *పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమేనా* *ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి* *ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం ఆగదు* ఏఐఎస్ఎఫ్ - ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తత పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు తోపులాట* ప్రభుత్వం విద్యార్థుల...