Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 5:06 am Editor : Admin

పత్రాలు సృష్టించారు పట్టా చేసేసారు !




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం రంగారెడ్డి జిల్లా జూలై 7

పత్రాలు సృష్టించారు పట్టా చేశారు

మునగనూరులో 200 కోట్ల అసైన్డ్ భూమిని కుంభకోణం

సర్వేనెంబర్ 44 లోని 12 ఎకరాల స్వాహా చేసినట్లు తెలుస్తుంది అసైనీలు అనుభవంలో లేకపోవడంతో ఇతరుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి.

. అసెంబ్లీలో నిలదీసిన అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిది

మొత్తం 40 ఎకరాల నిషిద్ధ జాబితాలో చేర్చిన రెవెన్యూ అధికారులు తర్వాత రియాల్టర్ తో ఆ స్థానిక ప్రతినిధి మరో ప్రజా ప్రతినిధి కొమ్మకు వాటాల్లో కొలిక్కి సహకారానికి సై ప్రాజెక్టు ముందుకు

. సర్వేనెంబర్ 44 లో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి భూములను పొందిన అసైన్లు అనుభవంలో లేకపోవడానికి ఆధారంగా చేసుకుని ఇతరులు పేరిట తప్పుడు పత్రాలు ఎస్విసీలు సృష్టించి భూములను స్వాహా చేశారు 2022లో నాటి అదనపు కలెక్టర్ కూడా వీరికి అండగా నిలిచారని రియటర్లకుఅనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి మొత్తం మీద విలువైన ప్రభుత్వ భూములుగా మారిపోయాయి అయితే ఈ గత ప్రభుత్వం పెద్దలాండతో ఈ భూములు దక్కించుకున్న రియాల్టర్ ఆ తర్వాత హస్తం నేతకు దగ్గరయ్యారు