Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 5:49 am Editor : Admin

జర్నలిస్టు కెవిఆర్ భార్య పై ఏపీలో జీరో ఎఫ్ ఐ ఆర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై 7

తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్య పై ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు

సివిల్ డ్రెస్లో వచ్చిన వాళ్ళు ఎత్తుకుని పోతుంటే తన భర్తను కాపాడుకోవడానికి అడ్డుకున్న మహిళతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా ఆమె మీదనే తిరిగి కేసులు పెట్టిన ఏపీ పోలీసులు

పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు

తదుపరి విచారణ కోసం కేసును హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ

కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు బొబ్బిలి పోలీసులు హైదరాబాద్ వెళ్లగా.. ఈ సందర్భంగా విజయలక్ష్మి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బొబ్బిలి సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు