(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జులై 7
జూపల్లి VS రేవంత్
ముదిరిన వివాదం.. జూపల్లి లేకుండానే పర్యాటక శాఖ సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి
తనకు చెప్పకుండా సొంత శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయడంపై జూపల్లి సీరియస్
వెంటనే అధికారులకు ఫోన్ చేసి రేవంత్ సమీక్షపై వివరాలు తెలుసుకున్న జూపల్లి
జూపల్లి ” కూరలో కరివేపాకు ” అంటూ రేవంత్ రెడ్డి మీడియా బిగ్ టీవీలో కథనాలు
జూపల్లిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వెనుక అప్పులపై కాంగ్రెస్ “సెల్ఫ్ గోల్” ఎపిసోడ్ ?
అప్పులపై బీఆర్ఎస్‌తో సవాల్ చేసి పారిపోవడంతో జూపల్లిపై రేవంత్ అసంతృప్తి
ఇప్పటికే తమ శాఖపై రేవంత్ పెత్తనం చేయడంపై పలువురు మంత్రుల అసహనం
మంత్రులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి
దేవాదాయ శాఖ మంత్రిని సంప్రదించకుండా యాదాద్రి ట్రస్టు బోర్డు నియామకం
సినిమాటోగ్రఫీ మంత్రికి చెప్పకుండా సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లకు అనుమతి