ముదిరి నా వివాదం..
నేటి సత్యం జులై 7 జూపల్లి VS రేవంత్ ముదిరిన వివాదం.. జూపల్లి లేకుండానే పర్యాటక శాఖ సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి తనకు చెప్పకుండా సొంత శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయడంపై జూపల్లి సీరియస్ వెంటనే అధికారులకు ఫోన్ చేసి రేవంత్ సమీక్షపై వివరాలు తెలుసుకున్న జూపల్లి జూపల్లి " కూరలో కరివేపాకు " అంటూ రేవంత్ రెడ్డి మీడియా బిగ్ టీవీలో కథనాలు జూపల్లిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వెనుక అప్పులపై కాంగ్రెస్...