Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వివిధ పార్టీల నుండి సిపిఐ లో చేరిక..!

నేటి సత్యం శంషాబాద్ జులై 7 టిఆర్ఎస్ ఇతర ప్రజాసంఘాల నుండి సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి సమక్షంలో 50 మంది సిపిఐ లో చేరిక .భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ వ్యాపితంగా నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలను గుర్తించి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యమాలను చూసి ఆకర్షించబడిన టిఆర్ఎస్ ఇతర ప్రజా సంఘాల నుండి ఈరోజు 50 మంది సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నర్రగిరి సమక్షంలో ఎర్ర కండువాలు కప్పుకొని సిపిఐలో చేరారని శంషాబాద్ మండల...

Read Full Article

Share with friends