పదివేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నేటి సత్యం హైదరాబాద్ జూలై 7 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన రూ.10వేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన స్కాంలలో ఇదే బాహుబలి స్కాం భూ భారతి సాఫ్ట్ వేర్ మార్చేసి, అక్రమంగా భూములను బదలాయించారు నీకు తెలియకుండానే ఇంత పెద్ద స్కాం జరిగిందా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి? నిజంగానే నీకు తెలియకపోతే సీబీఐకి అప్పగించు నీ భూ దాహం కోసం అధికారులను కూడా అక్రమంగా బదిలీ, ప్రమోట్...