కనీస వేతనం 26,000 ఇవ్వండి
నేటి సత్యం ఆదిలాబాద్ జులై7 ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కరోనా ఓ.పి ముందట ఏఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రే చందు ఆధ్వర్యంలో రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, కార్మికులకు పెరుగుతున్నటువంటి నిత్యవసర సరుకులకు అనుగుణంగా కనీసం 26 వేల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంటసేపు నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమం కు...