భర్తను కడ తేర్చిన.భార్య
నేటి సత్యం మియాపూర్ జూలై8 భోజనంలో నిద్ర మాత్రలు కలిపి దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను హతమార్చిన భార్య మియాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు హైదరాబాద్ – మియాపూర్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో తనకున్న సొంత అపార్ట్మెంట్లు అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తున్న మల్లాని పెంటేష్(52) అనే వ్యక్తి పదేళ్ల క్రితం భార్యతో విభేదాలు తలెత్తడంతో, పిల్లలను భార్య వద్దే వదిలేసి ఒంటరిగా ఉంటున్న పెంటేష్ ఈ నేపథ్యంలో పెంటేష్...