Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

10న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

నేటి సత్యం శేర్లింగంపల్లి   జూలై 8 జులై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థుల ఐక్యతను చాటుదాం టి. నితీష్ ధర్మతేజ, ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం సమితి నాయకుడు టి. నితీష్ ధర్మతేజ తీవ్రంగా విమర్శించారు. విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, ప్రభుత్వ పాఠశాలలు,...

Read Full Article

Share with friends