Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

12 వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్..!

నేటి సత్యం హైదరాబాద్ జూలై 8 విద్యార్థులకు రేవంత్ " అరాచక " హస్తం కాలేజీలకు రూ. 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్ పెట్టిన రేవంత్ సర్కారు అటు ప్రభుత్వం.. ఇటు కాలేజీ యాజమాన్యాల మధ్యలో నలిగిపోతున్న పేద విద్యార్థులు విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు మరిచి విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం బకాయిలు అడిగిన ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ దాడుల పేరుతో రేవంత్ బెదిరింపులు వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకోవాలని కాలేజీలపై ఒత్తిడి...

Read Full Article

Share with friends