Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

యూరియా లభ్యతాను మరింత సులభతరం.!

నేటి సత్యం హైదరాబాద్ జూలై 8 యూరియా లభ్యతను మరింత సరళతరం చేసిన ప్రభుత్వం *ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం* *యాప్ లో బుకింగ్ చేసుకోలేనివారికి సులువైన మార్గం* రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ యూరియా బుకింగ్ సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా...

Read Full Article

Share with friends