Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిందితులను కఠినంగా శిక్షించాలి..!

రాజస్థాన్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి జిల్లా కేంద్రంలో ఐద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన నేటి సత్యం జూలై 9 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య మానుకోట:రాజస్థాన్ లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చింత మౌనిక,జిల్లా నాయకురాలు అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.రాజస్థాన్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన 32 మంది నిందితులను...

Read Full Article

Share with friends