డీఎంఈ కార్యాలయం ముట్టడి..!
నేటి సత్యం హైదరాబాద్ జూలై 9 డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించిన ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు పోలీసులు కార్మికుల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తత కార్మికులకు కనీస వేతనాలు పెంపు, 1వ తారీఖున జీతాల విడుదలకు యూనియన్ డిమాండ్ ధర్నాకు దిగివచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన డీఎంఈ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతూనే ఉంటాం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి యూసుఫ్ ఉప ప్రధాన కార్యదర్శి ఎం...