(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జూలై 9
ఉద్యమకారులపై కేకే వెక్కిలి వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలంతా ఉద్యమకారులే.. 3.5 కోట్ల మందికి పెన్షన్లు ఇస్తమా ?
అందరూ ఇంట్లో కూర్చొని తెలంగాణ ఉద్యమంలో పోరాడమంటున్నారు
వారికి జాగలు కూడా ఇవ్వలేం..అనవసరంగా గొడవ చేయొద్దంటూ ఆగ్రహం
అమరజ్యోతి కార్యాలయంలో సమావేశమైన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ
నామినేట్ పోస్టులు, స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని ఉద్యమకారులు డిమాండ్
వరుసగా ఉద్యమకారుల డిమాండ్లు విని అసహనం వ్యక్తం చేసిన కోదండరాం
అందరూ ఉద్యమకారులే..అందరికి పెన్షన్లు ఇవ్వాలా? అంటూ కేకే అసహనం
కేకే వ్యాఖ్యలతో విద్యార్థి జేఏసీ నాయకులు ఫైర్.. రసాభాసగా ముగిసిన భేటీ
ఉద్యమకారులకు 25 వేల పెన్షన్, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ
ఉద్యమకారులకు ఇచ్చిన ఎన్నికల హామీలకు రేవంత్ సర్కారు మంగళం