10న విద్యా సంస్థల బందును జయప్రదం చేయండి..!
నేటి సత్యం చందానగర్ జులై 9 చందానగర్ నుండి మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు విద్యార్థుల భారీ ర్యాలీ జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని డిమాండ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చందానగర్: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా కెజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని వామపక్ష విద్యార్థి సంఘాలు ( ఏఐఎఫ్ డి ఎస్ – ఏఐఎస్ఎఫ్–...