(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు యువకులు
64 వేల విలువైన ఎండు గంజాయి బైక్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం మరో ముగ్గురి కోసం గాలింపు
నేటి సత్యం జూలై 9 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రీ గుట్ట ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 24 వేల విలువైన ఎండు గంజాయిని చేసుకున్నారు వారి వద్ద ఉన్న ఒక కిలో ఎండు గంజాయి తో పాటు ఒక బజాజ్ మోటార్ సైకిల్ మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో పరారీలో ఉన్న బోడ వినోద్ భూక్యవీర జి ప్రశాంతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం రహానపై కఠిన చర్యలు కొనసాగుతాయని యువత మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని సూచించారు గంజాయి విక్రయాలు వినియోగాన్ని కి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు