త్వరగా ఏనుమరేషన్ ఫారాలు అందించాలి..
నేటి సత్యం శేరిలింగంపల్లి జులై 10 ప్రతి అర్హత కలిగినఓటరుకు ఏనుమరేషన్ ఫారాలు వెంటనే అందించాలి టి. రామకృష్ణ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి అర్హ ఓటరుకు ఏనుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు త్వరితగతిన అందించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అత్యంత విలువైనదని, కేవలం నిర్లక్ష్యం వల్ల ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి...