Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 3:05 pm Editor : Admin

నాగోల్ నుంచి మూసి కూల్చివేతలు..!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూలై 10

ఇక నాగోల్ నుంచి మూసీ కూల్చివేతలు ?

మూసీ పునరుజ్జీవనం రెండో దశ 16 కిలోమీటర్లకి 100 రోజుల్లో సిద్ధమవ్వనున్న డీపీఆర్

డీపీఆర్ పూర్తవగానే హైడ్రా ఆధ్వర్యంలో నాగోల్ నుంచి మొదలవనున్న కూల్చివేతలు

త్వరలో రెండో దశలో కూల్చాల్సిన ఇళ్ళపై “RB – X” మార్క్ వేసి ఖాళీ చేయించే ఛాన్స్

దాదాపు 16 వేల ఇళ్ళని కూల్చాల్సి వస్తుందని ప్రాధమిక అంచనా వేసిన అధికారులు

ఇప్పటికే చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, ఓల్డ్‌ మలక్‌పేట్‌లో పలు ఇళ్ళని కూల్చిన హైడ్రా

అంబేద్కర్‌, సాయిలు, అజయ్‌ హట్స్‌ ప్రాంతాల్లో వేల కొద్ది పేదల గుడిసెలు తొలగింపు

త్వరలో మొదటి దశ పనులు ప్రారంభం..రూ.7,345 కోట్ల పరిపాలన అనుమతులు జారీ

ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణం, రూ.2,845 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే గ్రాంట్స్

మొదటి దశలో గండిపేట్ నుంచి గాంధీ సరోవర్ ప్రాజెక్టు వరకు 21 కిలోమీటర్లకు పనులు