నాగోల్ నుంచి మూసి కూల్చివేతలు..!
నేటి సత్యం హైదరాబాద్ జూలై 10 ఇక నాగోల్ నుంచి మూసీ కూల్చివేతలు ? మూసీ పునరుజ్జీవనం రెండో దశ 16 కిలోమీటర్లకి 100 రోజుల్లో సిద్ధమవ్వనున్న డీపీఆర్ డీపీఆర్ పూర్తవగానే హైడ్రా ఆధ్వర్యంలో నాగోల్ నుంచి మొదలవనున్న కూల్చివేతలు త్వరలో రెండో దశలో కూల్చాల్సిన ఇళ్ళపై "RB - X" మార్క్ వేసి ఖాళీ చేయించే ఛాన్స్ దాదాపు 16 వేల ఇళ్ళని కూల్చాల్సి వస్తుందని ప్రాధమిక అంచనా వేసిన అధికారులు ఇప్పటికే చాదర్‌ఘాట్, మూసానగర్,...