నేను బతికే ఉన్నా.. నా భూమి నాకు ఇవ్వండి..!
నేటి సత్యం జూలై 11 నేను బతికే ఉన్నాను..నా భూమి నాకు ఇవ్వండి..! బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి కాజేసిన అక్రమార్కులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడె గ్రామంలో ఐదెకరాల అసైన్డ్ భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సత్యం అనే వ్యక్తి నలుగురు కూతుర్లు వివాహం చేసుకుని వెళ్లిపోగా, బతుకు దెరువు కోసం వేరే ప్రాంతంలో నివసిస్తున్న కొడుకు సత్యం ఒంటరిగా ఉంటున్నాడని గమనించి తన ఐదెకరాల అసైన్డ్ భూమిపై...