(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చేవెళ్లే జూలై 12
నిన్న జరిగిన ఆరు హత్యలకు సంబంధించి షాబాద్ మండలంలో ముగ్గురిని దైవాల గూడెంలో ముగ్గురుని చంపిన బాధ్యుల కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న గారు రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి అన్నగారు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభు లింగం అన్నగారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ గారు షాబాద్ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం షాబాద్ మండలం ఏఐటీయూ అధ్యక్షుడు నారాయణ బీసీ హక్కుల సాధన సమితి షాబాద్ మండల కన్వీనర్ ఆనందం మధు పరామర్శించిన వారిలో ఉన్నారు వారి ఇరు కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నారు సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న గారు