పేదోడి సొంతింటి కల సహకారం కాంగ్రెస్
పేదోని సొంతింటి కల సాకారం చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ గన్నేరువరం , జూలై 12 (నేటి సత్యం): మండలంలోని ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ స్పష్టం చేశారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం న్యాత లత-జీవన్ దంపతుల ఇందిరమ్మ ఇంటి భూమి పూజ...