విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు
నేటి సత్యం జూలై 13 విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు ఇంటర్మీడియట్ చదివే సమయంలో తనకి ట్యూషన్ చెప్పిన టీచర్‌ను పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్ షాబాద్ హ*త్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు తనకు ట్యూషన్ చెప్పిన టీచర్, వయసులో తనకన్న ఆరేళ్ళు పెద్దదైన సరితను ప్రేమ పేరుతో వేధించిన షాబాద్ హ*త్య కేసు నిందితుడు రాజ్ కుమార్ సరిత ఇంట్లో తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుండగా, వచ్చిన సంబంధాలు చెడగొట్టి 2018లో సరితను...