Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యమకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.

నేటి సత్యం శంషాబాద్ జూలై 13 మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మంచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం శంషాబాద్, జూలై 13: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మంచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం శంషాబాద్ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ...

Read Full Article

Share with friends