షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి
షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో నిందితుడిగా పోలీసులు పేర్కొన్న రాజ్‌కుమార్ మృతదేహం సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ సమీపంలో లభ్యమైంది.స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే డయల్–100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ...