Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏఐటియుసి నాయకుల సన్మానం..!

నేటి సత్యం శంషాబాద్ జులై 14 ఏ ఐ టి యు సి నాయకులను శాలువాతో సన్మానించిన వనంపల్లి జైపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో ఏఐటియుసి 5వ మహాసభ తేదీ: 12/07/2026 రోజు పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో నూతన ఏఐటియుసి మండల కౌన్సిల్ నీ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యదర్శి మరియు తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్...

Read Full Article

Share with friends