Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్రమంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం..

నేటి సత్యం శంషాబాద్ జులై 16 నిబంధనలకు విరుద్ధంగా  బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి ప్రభుత్వానికి గండి కొడుతున్న వ్యాపారులు సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి శంషాబాద్ పట్టణ శివారులోని సాయి బాలాజీ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తు అపార్ట్మెంట్ కట్టి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను సిపిఐ మండల కార్యదర్శి నర్రాగిరి డిమాండ్ చేశారు. పట్టణం నడిబొడ్డున శివారులలో ఇంతటి దుర్మార్గమైన వ్యాపారం జరుగుతుంటే జిహెచ్ఎంసి...

Read Full Article

Share with friends