Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వివాహేతర సంబంధాని కి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన భార్య

నేటి సత్యం జూలై16 వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య. గుడికని బయటకు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి హత్య.. అనంతరం భర్త బైక్ పైనే నిందితులతో కలిసి భార్య పరార్ చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో ఘటన హోసూర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్‌కి.. కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల కిందట వివాహం కాగా వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ సంతానం...

Read Full Article

Share with friends