Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 3:52 pm Editor : Admin

ఆర్టీసీ ఉద్యోగుల నిర్లక్ష్య సమాధానం..?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చినప్పుడే బస్సు వస్తాది

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం

మహాబాద్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం

ప్రయాణికునితో డ్రైవర్ వివాదం

నేటి సత్యం జూలై 16 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య

మహబూబాబాద్ డిపోకు చెందిన సూర్యాపేట మహబూబాబాద్ సర్వీస్ సూర్యాపేట బస్ స్టాండు నుండి 7;30pm ఫ్లాట్ ఫామ్ మీదకు రావలసిన పల్లె వెలుగు బస్ స్టాండు లో వెనుక వైపు 7:10 కి పార్కు చేసి ఉంది.. ప్రయాణికుల రద్దీ నేపద్యంలో సీటు కోసం బస్సు వద్దకు వెళ్లిన ప్రయాణికునికి ఫ్లాట్ ఫామ్ మీదే బస్సు ఎక్కాలని డ్రైవర్ సమాధానం చెప్పగా ఎప్పుడూ అక్కడికి వస్తుంది అని ప్రయాణికుడు అడిగితే వచ్చి నపుడే వస్తాది అంటూ అసహనం వ్యక్తం చేయటం తో ప్రయాణికునికి డ్రైవర్ కు వాగ్యుద్ధం చోటు చేసుకుంది. విధి నిర్వహణ లో ప్రయాణికుతో మర్యాద గా ప్రవర్తించాల్సి ఉండగా దురుసు గా సమాధానం చెప్పటం పై పలువు మండి పడుతున్నారు.