Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ ఉద్యోగుల నిర్లక్ష్య సమాధానం..?

నేటి సత్యం ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చినప్పుడే బస్సు వస్తాది ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం మహాబాద్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం ప్రయాణికునితో డ్రైవర్ వివాదం నేటి సత్యం జూలై 16 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య మహబూబాబాద్ డిపోకు చెందిన సూర్యాపేట మహబూబాబాద్ సర్వీస్ సూర్యాపేట బస్ స్టాండు నుండి 7;30pm ఫ్లాట్ ఫామ్ మీదకు రావలసిన పల్లె వెలుగు బస్ స్టాండు లో వెనుక వైపు...

Read Full Article

Share with friends