Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజధానిలో సిఆర్ సేవలు..!

నేటి సత్యం జులై 17 రాజధానిలో కూడా సీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన వృద్ధాశ్రమం దేశంలోనే ఆదర్శప్రాయమైన వృద్ధుల సేవా కేంద్రంగా నిలిచింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, మానవీయ విలువలతో నిర్వహించబడుతున్న ఈ వృద్ధాశ్రమం అనేకమందికి ఆశ్రయం, ఆదరణ కల్పిస్తోంది. సీపీఐ మహానేత చండ్ర రాజేశ్వరరావు గారి చివరి కోరికల్లో ఒకటి వయో వృద్ధులకు సేవ చేయడం. ఆ సంకల్పానికి అప్పటి మాజీ...

Read Full Article

Share with friends