ప్రమాదవశాత్తు పంట పొలాలలో మృతి..!
నేటి సత్యం కామారెడ్డి జూలై 17 ప్రమాదవశాత్తు పంట పొలాలలో జారిపడి వ్యక్తి మృతి బాన్సువాడ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద గల పంట పొలాల లో శుక్రవారం ఉదయం అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది ఉన్నాడు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని శాంతినగర్ కాలనీ కి చెందిన దేశాయిపేట్ నారాయణ వయసు 45 సం లు తండ్రి గంగారం గంగపుత్ర కులస్తులు పాత బాన్సువాడ లోని గురు సిద్దేశ్వర్ పొలాన్ని...