Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి..!

నేటి సత్యం మహబూబాబాద్ జులై17 అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందించాలి టి డబ్ల్యూ జే ఐ జే యు జిల్లా అధ్యక్షులు చిత్తనూరు శ్రీనివాస్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం( టి డబ్ల్యూ జే ఐ జే యు) ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టి డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు...

Read Full Article

Share with friends