సోనమ్ వాంగ్ చుక్ దీక్షకు మద్దతు టి రామకృష్ణ
నేటి సత్యం హైదరాబాద్ జులై17 నీట్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి – సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు సీపీఐ సంపూర్ణ మద్దతు – టి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నీట్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గత 19 రోజులుగా అమరణ దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన...