Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థినులపై లైంగిక వేధింపు…

నేటి సత్యం కామారెడ్డి జూలై 18 విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయుల పై వేటు కామారెడ్డి  జిల్లా బాన్సువాడ మండలంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి చేర్చాల్సిన కొందరు ఉపాధ్యాయులే కీచకుళ్ళ మరి దారి తప్పుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా తల్లిదండ్రుల్లో ఆందోళన ఏర్పడుతోంది.బాన్సువాడ మండలంలో.. ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఒప్పంద ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులు కలకలం సృష్టించాయి పాఠశాలలో విధులు...

Read Full Article

Share with friends