(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శంషాబాద్ జూలై 19
రణరంగం..
బహదూర్గుడలో భూస్వాదినం ఉద్రిక్తo
బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 65 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీన క్రమంలో తీవ్ర ఉద్విక్తత
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని ఇవ్వబోమన్న కొందరు రైతులు
పరిహారం ఇచ్చేదాకా స్వాధీన ప్రక్రియను అంగీకరించ బోమంటున్న మరికొందరు
ఖాళీ చేయించేందుకు వచ్చిన పోలీసులపై రాలి రువి కారంచలిన మహిళ రైతులు
పోలీసులతో వాగ్వాదం క్రమంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ రైతు ఆసుపత్రికి తరలింపు..
చివరకు 9 మంది మహిళ రైతులను అదువుల్లోకి తీసుకున్న పోలీసులు..
భారీ పోలీస్ బందోబస్తు మధ్య భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా
బాధిత రైతులకు గ్రామంలోని 500 గజాల చొప్పున లేఔట్ వే స్తమా అధికారులు.
ప్రతిపాదిత హైదరాబాద్ అమరావతి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ లో అక్రమానాలకు గురైన 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనానికి అధికారులు శనివారం చేపట్టిన కసరత్తు రన రంగాన్ని తలపించింది.
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూములను ఇవ్వమని కొందరు తమకు నష్టపరిహారం ఇచ్చేదాకా భూముల స్వాధీనాన్ని అంగీకరించం మంటున్న మరికొందరు రైతులు తేల్చిచెప్పడం…
తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న రైతన్న అక్కడి నుంచి తరలించేందుకు వచ్చిన పోలీసులపై మహిళలు రాళ్లు రవి కళ్ళల్లో కారంపొడి చల్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
*బుల్లెట్ రైలు భూములు కేటాయింపు తో*
బహదూర్గుడలో సర్వేనెంబర్ 28 62 ల లో ఉన్న 65 ఎకరాల ప్రభుత్వం ఇటీవల బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కేటాయించింది అయితే స్థానికంగా ఉన్న కొందరు రైతులు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారు లు కబ్జాలో ఉన్నందున మా భూములు మాకే కావాలని లేదంటే మార్కెట్ రేట్ నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….