బహదూర్ గూడ లో భూస్వదినం ఉద్రిక్తత..
నేటి సత్యం శంషాబాద్ జూలై 19 రణరంగం.. బహదూర్గుడలో భూస్వాదినం ఉద్రిక్తo బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 65 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీన క్రమంలో తీవ్ర ఉద్విక్తత ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని ఇవ్వబోమన్న కొందరు రైతులు పరిహారం ఇచ్చేదాకా స్వాధీన ప్రక్రియను అంగీకరించ బోమంటున్న మరికొందరు ఖాళీ చేయించేందుకు వచ్చిన పోలీసులపై రాలి రువి కారంచలిన మహిళ రైతులు పోలీసులతో వాగ్వాదం క్రమంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ రైతు ఆసుపత్రికి తరలింపు.. చివరకు...