Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దోషులను శిక్షించమంటే లాటి చార్జ్ చేస్తారా..!

నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 20 ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠీచార్జీ అమానుషం నీట్ పేపర్ లీకేజీ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి* – *కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అత్యంత అమానుషమని, ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా సిపిఐ రాష్ట్ర సమితి...

Read Full Article

Share with friends