Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామిక చర్య..!

నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 21 రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామిక చర్య *నీట్ వ్యవహారంపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చ జరపాలి – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి* *టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అప్రజాస్వామిక చర్య అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది...

Read Full Article

Share with friends