Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్

నేటి సత్యం హైదరాబాద్ జూలై 21 రంగనాథ్ ఇక మారడా? ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. అదే మొండి వైఖరి కోర్టు ఉత్తర్వులపై కనీస మర్యాద లేకుండా పదేపదే ధిక్కరణకు పాల్పడుతున్న రంగనాథ్ ప్రైవేటు ఆస్తుల్లో జోక్యంపై ఒకేసారి హైడ్రా రంగనాథ్‌పై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు ఇన్ని సార్లు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తారా? అరెస్టు చేయండంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ ముసుగులో ప్రైవేటు భూములపై...

Read Full Article

Share with friends