(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రహదారి పై వరి నాట్లు వేస్తూ నిరసన
కామారెడ్డి జూలై 22(నేటి సత్యం ప్రతినిధి) లింగంపేట మండలం అయ్యపల్లి తండా లో బుధవారం తాండవాసులు రహదారి బురదమయంగా మారడంతో భోజనట్లు వేస్తూ తమ నిరసనను తెలియజేశారు గత అనేక సంవత్సరాలుగా రహదారి బురదగా ఉన్నప్పటికీ నాయకులు పట్టించుకోవడంలేదని తాండవాసులు అంటున్నారు ఇప్పటికైనా రహదారిని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ జోక్యం చేసుకొని మరమ్మత్తులు చేయాలని వారు కోరుతున్నారు