మసీద్ నిర్మాణం ఆపండి స్థానికులు..!
నేటి సత్యం శంషాబాద్ జూలై 22 ఎలాంటి అనుమతులు లేకుండా మసీదును నిర్మించడం తగదని ప్రకాష్ నగర్ కాలనీవాసులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి ఫిర్యాదు శంషాబాద్ పట్టణం లోని ప్రకాష్ నగర్ కాలనీ వడ్డెర కాలానికి మధ్యలో మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా మసీదును నిర్మించడం తగదని ఈరోజు జిల్లా కలెక్టర్. నారాయణరెడ్డి కి ఆ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు నర్ర పాండు...