రాష్ట్రంలో జీవో నెంబర్ 6 ను అమలు రద్దు చేయండి.. జైపాల్ రెడ్డి
నేటి సత్యం హైదరాబాద్ జూలై 22 రాష్ట్రంలో జీవో నెంబర్ 6 ను రద్దు చేయాలి తెలంగాణ మున్సిపల్ స్టాప్ & కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కే ఏసురత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ని సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ సంఘం...