ర్యాలీని విజయవంతం చేయండి పాలమాకుల జంగయ్య
నేటి సత్యం రంగారెడ్డి జూలై 22 ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జెన్జీ ఉద్యమం విద్యార్థుల పైన అమానుషలాటి చార్జిని వ్యతిరేకిస్తూ రేపు అనగా జూలై 23న ఉదయం 10.గంటలకు హిమాయత్ నగర్ లోని లిబర్టీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది మన జిల్లా నుండి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు మండల కార్యదర్శులు ప్రజాసంఘాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ రేపటి ర్యాలీలో తప్పనిసరిగా...